Scheme Overview
ఆంధ్రప్రదేశ్ AP రాష్ట్ర ప్రభుత్వం, నాయీ బ్రాహ్మణ సమాజానికి చెందిన హెయిర్ కట్టింగ్ సలోన్లకు (Free Electricity)ఉచిత విద్యుత్ పరిమితిని నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సమాజ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని, జీవనోపాధిని ప్రోత్సహించేందుకు మరియు సామాజిక సమానత్వాన్ని కాపాడేందుకు తీసుకోబడింది.
Eligibility
- ఈ Free Electricity పథకం నాయీ బ్రాహ్మణ సమాజానికి చెందిన హెయిర్ కట్టింగ్ సలోన్లు / షాపులుకి వర్తిస్తుంది.
- సలోన్ లేదా షాప్ యజమాని B.C. Welfare Departmentలో నమోదు అయి ఉండాలి.
Benefits
- ఉచిత విద్యుత్ (Free Electricity) వినియోగ పరిమితి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంపు.
- ఆర్థిక భారం తగ్గింపు ద్వారా సలోన్ యజమానుల జీవనోపాధి మెరుగుపరచడం.
- చిన్న వ్యాపారాల ప్రోత్సాహం మరియు సామాజిక సమానత్వం.
Important Dates
- ఉత్తర్వులు జారీ చేసిన తేదీ: 07-08-2025
- అమలు తేదీ: ఉత్తర్వుల ప్రకారం వెంటనే అమలు.
How to Apply
- అర్హులైన సలోన్ యజమానులు B.C. Welfare Department ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అవసరమైన పత్రాలు సమర్పించాలి:
- ఆధార్ కార్డు
- వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- విద్యుత్ కనెక్షన్ వివరాలు
- సంబంధిత Electricity Distribution Company (APEPDCL, APCPDCL, APSPDCL) వద్ద లబ్ధిదారుల జాబితా నమోదు అవుతుంది.
Implementing Departments
- Backward Classes Welfare Department పథకం అమలుకు అవసరమైన బడ్జెట్ అందిస్తుంది.
- Energy Department మరియు రాష్ట్రంలోని APTRANSCO, APEPDCL, APCPDCL, APSPDCL సంస్థలు అమలు బాధ్యత వహిస్తాయి.
Key Points
- ఈ నిర్ణయం Finance (FMU-Welfare-II) Department సమ్మతితో తీసుకోబడింది.
- సమాజ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే లక్ష్యం.
- చిన్న వ్యాపారాల అభివృద్ధి మరియు సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వం సంకల్పం.
Official GO : Download PDF