ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (AP SLPRB) AP Police Constable ఉద్యోగాలను జూన్ 1, 2025న నిర్వహించిన Final Written Test (FWT) ఫలితాలను జూలై 10, 2025న అధికారికంగా విడుదల చేసింది.
ఈ AP Police Constable పరీక్షలో ఉద్యోగం సాధించిన వారి పేర్ల జాబితాను ఈరోజు 11 గంటలకు (29th July 2025) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత గారు విడుదల చేయబోతున్నారు.
ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.