APPSC Executive Officer Grade-III Recruitment 2025 – Eligibility, Salary, Exam Pattern & Apply Online

APPSC

Notification ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నోటిఫికేషన్ నం.10/2025, తేదీ 12/08/2025 ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (క్యారిడ్ ఫార్వర్డ్) ఖాళీల భర్తీకి ఆహ్వానం అందించింది. ఈ పోస్టులకు హిందూ మతాన్ని ఆచరిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. Number of Vacancies & Types of Vacancies జిల్లా రకం కేటగిరీ ఖాళీలు శ్రీకాకుళం లోకల్ OC 01 విజయనగరం లోకల్ OC 01 కృష్ణా ఓపెన్ … Read more

TSRTC Jobs 2025: 3038 Vacancies Notification – Apply Online, Salary, Qualification Details

TSRTC

Notification TSRTC ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 చాలా త్వరలో రాబోతుంది. మొత్తం 3,038 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఈ నియామక ప్రక్రియ డ్రైవర్, ఇంజినీర్, అకౌంట్స్, మెడికల్ తదితర విభాగాల్లో జరుగుతుంది. TSRTC Vacancy Details పోస్టు పేరు (Post Name) ఖాళీలు (Vacancies) డ్రైవర్లు (Drivers) 2000 శ్రామికులు (Workers/Shramiks) 743 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) (Dy. Supdt Mech) 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) (Dy. Supdt Traffic) 84 డిపో మేనేజర్ … Read more

AP DEO Data Entry Operator Jobs 2025 – Vacancies, Salary, Application Process

DEO

📢 AP DEO Notification ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో NTR Vidya Sankalpam పథకం క్రింద శ్రీకాకుళం GGH లో Data Entry Operator (DEO) పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయబడింది. 🧮 Vacancy Details తెలుగు English మొత్తం ఖాళీలు Total Vacancies: 14 పోస్టుల రకం All posts are Data Entry Operator posts only Types of Vacancy: ఒకే పోస్టే — DEO Data Entry Operator. 📚Qualification … Read more

APSRTC 1500 Jobs Notification 2025 | 10th & 12th Pass Govt Vacancies in AP – Apply Online

APSRTC

📌 Notification ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డ్రవాణా సంస్థ (APSRTC) 1500 మంది ఉద్యోగులు నియామకం కోసం APSRTC 1500 Jobs Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది, ఇవి 10వ, 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయి. 🧑‍💼 Vacancies & Types పోస్ట్ రకం ఖాళీల సంఖ్య 10వ తరగతి ఆధారిత పాత్రలు ఏవైనా సెకండ్‌గా చెందినవి 12వ తరగతి ఆధారిత పాత్రలు ఏవైనా మూడో లేదా క్లార్క్ స్థాయి … Read more

Regalix Mega Job Drive for International Voice Process – ఇప్పుడే Apply చేయండి!

Regalix Voice Process Executive HIRING

Hi ఫ్రెండ్స్! మీరు మంచి english మాట్లాడగలరా? ఇంటర్నేషనల్ కంపెనీలో పని చేయాలనుకుంటున్నారా? శాలరీ కూడా బాగుంటే ఇంకా మంచిది కదా?అయితే మీకోసం సూపర్ న్యూస్ ఉంది! Regalix కంపెనీ ఇప్పుడు Hyderabadలో International Voice Process Executive పోస్టుకు 100 మంది ని హైరింగ్ చేస్తోంది. మీరు ఫ్రెషర్ అయినా, లేదా 5 సంవత్సరాల వరకు అనుభవం ఉన్నా, apply చేయవచ్చు. ఇప్పుడే ఈ జాబ్ గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం 👇 International Voice … Read more

TG MHSRB Recruitment 2025 | తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్

MHSRB

Hi Friends తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న MHSRB – Medical & Health Services Recruitment Board వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ఉ ద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి. 📢 Notification 📊 Number of Vacancies & Types … Read more

APPSC FBO, ABO Notification 2025 | ఆంధ్రప్రదేశ్లో 691 ఫారెస్ట్ ఉద్యోగాల నియామకం

AP

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (AP PSC), విజయవాడనోటిఫికేషన్ నెం.06/2025, తేదీ: 14/07/2025ఏపీ ఫారెస్ట్ సబోర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల నేరుగా నియామకం Hi Friends AP ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, విజయవాడ నోటిఫికేషన్ నెం.06/2025, తేదీ 14/07/2025 ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ … Read more

IISER Tirupati Project Assistant Recruitment 2025 – వెంటనే అప్లై చేయండి

IISER Tirupati Project Assistant Recruitment 2025

Hi ఫ్రెండ్స్! 👋 మీరు సైన్స్‌లో డిగ్రీ చదివారా? కంప్యూటర్, కోడింగ్, డేటా గురించి ఆసక్తి ఉందా? అయితే మీకో మంచి ఉద్యోగావకాశం వచ్చింది! IISER Tirupati అనే పేరున్న ప్రభుత్వ పరిశోధనా సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉంది. ఇది తాత్కాలిక ఉద్యోగం అయినా మంచి అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కోడింగ్ అంటే ఇష్టమున్న వారికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఈ జాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 🔍 IISER Tirupati … Read more

Junior Research Fellow Job at IISER Tirupati 2025 – ఇలా Apply చేయండి

IISER Tirupati

మీరు Life Sciences లేదా Biotechnology లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారా? ఐతే IISER Tirupati లో Junior Research Fellow (JRF) పోస్టుకు అర్హత ఉన్న మంచి అవకాశం వచ్చిది. పూర్తి వివరాలు, జీతం మరియు Apply చేసే విధానం తెలుసుకోండి. 🧪 Junior Research Fellow Job at IISER Tirupati Hello Friends! 👋మీరు Life Sciences, Botany, లేదా Biotechnology లో MSc చేసి ఉంటే, మరియు రీసెర్చ్ అంటే … Read more