Notification:
RRC కింద పని చేస్తున్న Eastern Railway లో వివిధ డివిజన్లు మరియు వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయి.
Number of Vacancies & Types of Vacancies:
Division/Workshop | Total Vacancies |
---|---|
Howrah Division | 659 |
Liluah Workshop | 612 |
Sealdah Division | 440 |
Kanchrapara Workshop | 187 |
Malda Division | 138 |
Asansol Division | 412 |
Jamalpur Workshop | 667 |
Grand Total | 3,115 |
- విభాగాల వారీగా ఫిట్టర్, వెల్డర్, ఎలెక్ట్రిషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, వైర్‌మాన్, డీజిల్ మెకానిక్ తదితర ట్రేడ్లలో ఖాళీలను నోటిఫై చేశారు.
Qualification:
ఈ Railway ఉద్యోగాలకి ఉండవలసిన విద్యా అర్హతలు
- అభ్యర్థులు గుర్తించబడిన బోర్డులో 10వ తరగతి (50% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికెట్ (NCVT/SCVT) కలిగి ఉండాలి.
Age Limit (as on 13.09.2025):
- కనిష్ఠ వయస్సు: 15 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 24 సంవత్సరాలు
- వయోపరిమితి: SC/ST: 5 సంవత్సరాలు, OBC-NCL: 3 సంవత్సరాలు, PwBD: 10 సంవత్సరాలు
Salary / Stipend:
- ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ (stipend) చెల్లించబడుతుంది.
Selection Process:
- అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.
- మెట్రిక్యులేషన్ మరియు ITI లో పొందిన మార్కుల సగటుతో మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
Examination Pattern:
- ఈ Railway ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
Important Dates:
Activity | Date |
---|---|
Notification విడుదలైన తేదీ | 31.07.2025 |
Online దరఖాస్తు ప్రారంభం | 14.08.2025 (11:00 AM) |
Online దరఖాస్తు ముగింపు | 13.09.2025 (11:59 PM) |
Application Fee:
- GEN/OBC/EWS అభ్యర్థులు: ₹100/-
- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
- ఫీజు ఆన్‌లైన్‌లో క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
Application Process:
- అధికారిక వెబ్‌సైట్ www.rrcer.com సందర్శించండి.
- నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదివి అర్హతను నిర్ధారించుకోండి.
- దరఖాస్తు ఫారాన్ని ఆన్లైన్‌లో సరిగ్గా పూర్తి చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లు (ఫొటో, సంతకం, సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును సమర్పించండి.
- దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకోండి.
ఈ Eastern Railway లో అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది శిక్షణ కోసం మాత్రమే; ఉద్యోగ భద్రత లేదని స్పష్టం చేయబడింది. అయితే, ఫ్యూచర్‌లో గ్రూప్-D పోస్టుల భర్తీ కోసం అప్రెంటిస్ అయిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడే అవకాశం ఉంది.