Notification
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) సంస్థ Graduate Engineer Trainee (GET) పోస్టుల భర్తీకి GATE Score (2023/2024/2025) ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
Vacancy Details
Cadre / Discipline | Total | SC | ST | OBC (NCL) | EWS | UR |
---|---|---|---|---|---|---|
Mining | 10 | 1 | 1 | 2 | 1 | 5 |
Geology | 6 | 1 | – | 2 | 1 | 2 |
Metallurgy | 1 | – | – | – | – | 1 |
Electrical | 2 | 1* | – | – | – | 1 |
Mechanical | 7 | 1* | 1 | 1* | – | 4 |
System | 1 | – | – | – | – | 1 |
Total | 27 | 4 | 2 | 5 | 2 | 14 |
(*BL – Backlog Vacancies)
Qualification
ఈ HCL లో ఉద్యోగాలకి ఉండవలసిన విద్యా అర్హతలు
- Mining: పూర్తి స్థాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్
- Geology: ఫుల్ టైమ్ పిజి ఇన్ జియాలజీ
- Metallurgy: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటలర్జీ / మెటీరియల్ సైన్స్ / కెమికల్
- Electrical: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- Mechanical: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ / మైనింగ్ మెషినరీ
- System: B.Tech (IT/CS) లేదా MCA లేదా MBA (Systems/IT)
- కనీసం 60% మార్కులు (SC/ST కి 55%) తప్పనిసరి
Age Limit (as on 01.08.2025)
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయస్సులో రాయితీలు:
- SC / ST – 5 సంవత్సరాలు
- OBC (NCL) – 3 సంవత్సరాలు
- PwBD – 10 నుండి 15 సంవత్సరాలు వరకూ
Salary (Pay Scale)
- Training Period: ₹40,000 – 3% – 1,40,000/-
- Training తర్వాత: Assistant Manager (E-1 Grade) గా కన్‌ఫర్మ్ అవుతారు
- అదనపు ప్రయోజనాలు: HRA/Accommodation, Medical Benefits, Allowances మొదలైనవి
Selection Process
- GATE Score – 70% Weightage
- Personal Interview – 30% Weightage
- Shortlisting: ప్రతి పోస్టుకు 1:5 రేషియోలో ఇంటర్వ్యూకు పిలుస్తారు
Examination Pattern
ఈ రిక్రూట్‌మెంట్‌లో Written Exam లేదు. కేవలం
- GATE Score (2023/2024/2025)
- Interview ఆధారంగా మాత్రమే ఎంపిక
Important Dates
Event | Date |
---|---|
Opening Date for Online Application | 12.08.2025 (11:00 AM) |
Last Date for Online Application | 02.09.2025 (11:59 PM) |
Application Fee
- General/OBC/EWS – ₹500/-
- SC/ST/PwBD/Ex-Servicemen – Fee లేదు
Application Process
- అభ్యర్థులు HCL వెబ్‌సైట్ (www.hindustancopper.com) లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అవసరమైన వివరాలు నమోదు చేయాలి (GATE Reg. No, Marks, Qualification Details మొదలైనవి).
- స్కాన్ చేసిన ఫోటో & సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి.
- ఫైనల్‌గా అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
Important links
Note : ఈ HCL లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF నీ డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి.
Degree completed fresher