ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)కి చెందిన ట్రాపికల్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI), జబల్పూర్ నందు గ్రూప్ C కేటగిరీకి చెందిన పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
📊 TFRI Vacancy Details:
Post Name
Total Vacancies
Reservation (UR/EWS/SC/ST/OBC)
Technical Assistant (Level-5)
10
UR-01, EWS-01, SC-02, ST-02, OBC-04 (Ex-SM-01)
Forest Guard (Level-2)
03
UR-02, OBC-01
Driver (Ordinary Grade)
01
UR-01
🎓 Qualification:
ఈ ICFRE TFRI నోటిఫికేషన్ లో ఉద్యోగాలకు ఉండవలసిన విద్యా అర్హతలు.
Technical Assistant: బోటనీ, జూవాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ లో డిగ్రీ.
Forest Guard: 12వ తరగతి (సైన్స్) పూర్తి చేసి ఉండాలి. ఫారెస్ట్ గార్డ్ శిక్షణ కోర్సు పూర్తి చేయడం తప్పనిసరి.
Driver: పదోతరగతి, మోటార్ కార్లు నడిపే లైసెన్స్ మరియు కనీసం మూడు సంవత్సరాల అనుభవం.
🎂 Age Limit:
Post Name
వయస్సు పరిమితి (01.07.2025 నాటికి)
Technical Assistant
21 నుండి 30 సంవత్సరాలు
Forest Guard
18 నుండి 27 సంవత్సరాలు
Driver
18 నుండి 27 సంవత్సరాలు
Note: ప్రభుత్వం నియమించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తించవచ్చు.
దరఖాస్తు సమయంలో అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ ICFRE TFRI నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చినందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేయాలని సూచించబడింది.