ICMR-National Institute of Epidemiology (NIE), చెన్నై ఆధ్వర్యంలో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.
📊 Vacancy Details
Post Name
Post Code
Vacancies
Category
Group
Pay Level & Scale
Assistant
ASST01
1
OBC
Group B
Level 6 (₹35,400 – ₹1,12,400)
Upper Division Clerk
UDC02
2
UR – 1, SC – 1
Group C
Level 4 (₹25,500 – ₹81,100)
Lower Division Clerk
LDC03
7
UR – 5, OBC – 1, SC – 1
Group C
Level 2 (₹19,900 – ₹63,200)
🎓 Eligibility
Assistant
కనీసం మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా విభాగంలో.
కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, PowerPoint).
UDC
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ.
కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m.
LDC
ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత.
కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m.
🎂 Age Limit
Category
Assistant
UDC
LDC
General
30 years
27 years
27 years
ప్రత్యేక వయస్సు సడలింపులు: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PwBD – 10 సంవత్సరాలు, ఇతరులు నిబంధనల ప్రకారం.
💰 Salary
Post Name
Pay Level
Pay Scale
Assistant
Level 6
₹35,400 – ₹1,12,400
UDC
Level 4
₹25,500 – ₹81,100
LDC
Level 2
₹19,900 – ₹63,200
🔍 Selection Process
Assistant:
Computer Based Test (CBT) – 100 మార్కులు
Computer Proficiency Test – 20 మార్కులు (క్వాలిఫై చేయాల్సిన పరీక్ష)
Post Qualification Experience – గరిష్టంగా 5 మార్కులు
UDC & LDC:
CBT – 100 మార్కులు
Typing/Skill Test – క్వాలిఫై చేయాల్సిన పరీక్ష
Experience weightage – గరిష్టంగా 5 మార్కులు
🧪 Examination Pattern
NIE ExamCBT Structure for All Posts:
Section
Questions
Marks
English Language
20
20
General Knowledge
20
20
Reasoning & Intelligence
20
20
Computer Aptitude
20
20
Quantitative Aptitude
20
20
Total
100
100
ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
📅 Important Dates
Activity
Date
Application Start Date
Will be announced
Last Date for Application
Will be announced
Admit Card Download
Application close అయిన తర్వాత
CBT & Skill Test Dates
Admit cardలో వెల్లడించబడుతుంది
💳 Application Fee
Category
Fee
UR/EWS/OBC
₹2000/-
SC/ST/PwBD/Women
₹1600/-
రుసుము ఆన్లైన్‌లో మాత్రమే చెల్లించాలి. రిఫండ్ చెయ్యబడదు.