Indian Air Force Notification 2025 | 12th పాస్ వాళ్లకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు లో ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం కింద, Indian Air Force లో అగ్నివీర్ వాయు 02/2026 బ్యాచ్ కోసం అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. భారతదేశ యువతకు నాలుగు సంవత్సరాల పాటు భారత వాయుసేనలో సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

Eligibility Criteria :

  • ఈ Indian Air Force లో ఉద్యోగాలకు కేవలం భారత దేశంలో ని పెళ్లి కాని ఆడ మరియు మగవారు మాత్రమే అర్హులు.
  • Age Limit :
    • వాళ్లకి దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 17.5 సంవత్సరాల వయస్సు నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులు.
    • మరియు జూలై 2, 2005 నుండి జనవరి 2, 2009 మధ్యలో జన్మించి ఉండాలి.
  • Educational Qualification :
    • Science stream : 10+2 with Physics, Mathematics, and English (50% మార్కులు) చేసినవాళ్లు అర్హులు.
    • లేదా three-year Diploma in engineering చేసిన అరుగుల.
    • లేదా two-year vocational course with Physics and Math and 50% మార్పులతో చేసిన ఈ ఉద్యోగాలకి అర్హులే.
    • Non-science stream : 10+2 in any discipline with 50% marks and English, or two-year vocational course with English తో కలిపి కనీసం 50% మార్కులు వచ్చినవారు ఉద్యోగాలకు అర్హులు.
  • పైన ఇచ్చిన ఏ విభాగం మీకు విద్యా అర్హత ఉన్న ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.

Selection Process :

ఈ Indian Air Force లో ఉద్యోగాలకు 3 Stages లో ఎంపిక చేస్తారు.

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
    • సైన్స్ స్ట్రీం : ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ – 60 నిమిషాలు
    • నాన్-సైన్స్ : ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ – 45 నిమిషాలు
    • మిక్స్‌డ్ స్ట్రీమ్ : 85 నిమిషాలు
  2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT)
    • 1.6 కిమీ పరుగు (పురుషులకు 7 నిమిషాలు, మహిళలకు 8 నిమిషాలు)
    • పుష్-అప్స్, సిట్-అప్స్, స్క్వాట్స్ (పురుషులకు 10/10/20 – 1 నిమిషంలో; మహిళలకు 10/15 – 1.5 నిమిషాల్లో)
  3. అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్

Salary & Benefits :

ఈ Indian Air Force లో ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి.

  • జీతం:
    • మొదటి సంవత్సరం: ₹30,000
    • రెండవ సంవత్సరం: ₹33,000
    • మూడవ సంవత్సరం: ₹36,500
    • నాల్గవ సంవత్సరం: ₹40,000
    • అలవెన్సులు మరియు రిస్క్ అలవెన్స్
    • నాలుగు సంవత్సరాల తర్వాత సేవా నిధి ద్వారా ₹10 లక్షల లంప్‌సమ్ (రిలీవ్ సమయంలో)
  • ఇన్సూరెన్స్: ₹48 లక్షలు
  • అవకాశాలు: అగ్నిపథ్ తర్వాత CAPF, రాష్ట్ర పోలీస్‌లలో 10% రిజర్వేషన్
  • 30 రోజుల వార్షిక సెలవు మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

Application Process :

  • అధికారిక వెబ్‌సైట్: agnipathvayu.cdac.in
  • ఫీజు: ₹550 + GST (అన్ని వర్గాల వారికి సమానమే)
  • అవసరమైన డాక్యుమెంట్లు: పాస్‌ఫోటో, సంతకం, మార్క్షీట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

Important Dates :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 2025 జూన్ 25
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జూలై 11
  • ఆఖరి తేదీ: 2025 జూలై 31 (రాత్రి 11:00 వరకు)
  • పరీక్ష తేదీ (CBT): 2025 సెప్టెంబర్ 25

So ఈ ఉద్యోగాలకి మీకు అర్హత ఉంది Indian Air Force లో ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి, అలాగే మీ మిత్రులలో గా బంధువులలో కానీ ఎవరి కన్నా ఈ ఉద్యోగ ఉపయోగపడుతుంది అనుకుంటే కచ్చితంగా వాళ్ళకి ఈ Article ని Share చేయండి.

Important Links :

Note :

  • ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Download చేసుకొని చదవండి.

Also Check :

Leave a Comment