Hi Friends భారతదేశంలో ఉన్న ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) వాళ్లు 2025 సంవత్సరానికి సంబంధించి 1500 అప్రెంటీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
ఇండియన్ బ్యాంక్ (Indian Bank) 2025 సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం Apprentices Act, 1961 ప్రకారం నిర్వహించబడుతుంది.
📊 Vacancies (Rich Table Format)
State / UT
Total
SC
ST
OBC
EWS
UR
VI
HI
OH
ID
Andhra Pradesh
82
13
5
22
8
34
1
1
1
0
Tamil Nadu
277
52
2
74
27
122
3
3
3
2
Uttar Pradesh
277
58
2
74
27
116
2
3
3
3
Maharashtra
68
6
6
18
6
32
1
0
0
1
West Bengal
152
34
7
33
15
63
2
1
1
2
Total
1500
255
77
351
137
680
13
13
13
12
🎓 Qualification
ఈ Indian Bank లో అప్రెంటిస్ ఉద్యోగాలకు మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులే.
అభ్యర్థులు 01.04.2021 తర్వాత తమ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
🎂 Age Limit
కనీసం 20 సంవత్సరాలు, గరిష్ఠంగా 28 సంవత్సరాలు (01.07.2025 నాటికి).