ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 2025-26 ఆర్థిక సంవత్సరానికి 750 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 10.08.2025 నుండి 20.08.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
Number of Vacancies & Types of Vacancies
State/UT
SC
ST
OBC
EWS
UR
Total
Tamil Nadu
58
3
86
10
43
200
Uttar Pradesh
32
0
38
7
33
110
Maharashtra
7
12
28
6
32
85
Bihar
7
0
10
3
15
35
West Bengal
11
3
9
2
10
35
Kerala
5
0
15
1
12
33
ఇతర రాష్ట్రాలు & UTలు
…
…
…
…
…
మిగతా సీట్లు
మొత్తం
169
61
272
32
216
750
Qualification
ఈ IOB Apprentices ఉద్యోగాలకి ఉండవలసిన విద్యార్హతలు
విద్యార్హత: భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ (Graduation).
NATS అభ్యర్థులు: 01.04.2021 నుండి 01.08.2025 మధ్యలో డిగ్రీ ఫలితాలు ప్రకటించబడాలి.
Age Limit (as on 01.08.2025)
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు (General/EWS)
SC/ST: 5 ఏళ్ళ సడలింపు
OBC: 3 ఏళ్ళ సడలింపు
PwBD: 10 ఏళ్ళ సడలింపు
Salary (Stipend)
Branch Category
Stipend per Month (Rs.)
Metro
₹15,000/-
Urban
₹12,000/-
Semi-Urban/Rural
₹10,000/-
Selection Process
ఆన్‌లైన్ పరీక్ష
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
Examination Pattern
Subject
Questions
Marks
General/Financial Awareness
25
25
General English
25
25
Quantitative & Reasoning Aptitude
25
25
Computer/Subject Knowledge
25
25
Total
100
100
పరీక్ష సమయం: 90 నిమిషాలు
SC/ST/OBC/PwBD వారికి అగ్రిగేట్ మార్కులలో 5% రాయితీ ఉంటుంది.