Dhanlaxmi Bank Recruitment 2025 | ధనలక్ష్మి బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends భారతదేశంలోని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన Dhanlaxmi Bank వాళ్లు జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రెండు రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Junior Officer & Assistant Manager ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

About Dhanlaxmi Bank :

  • భారతదేశంలోని ప్రైవేట్ సెక్టార్లు కమర్షియల్ బ్యాంకుల్లో ఈ Dhanlaxmi Bank ఒకటి.
  • ఈ Dhanlaxmi Bank 14 రాష్ట్రాల్లో మరియు 1 యూనియన్ భూభాగంలో 560 కస్టమర్ టచ్‌పాయింట్లు (261 శాఖలు, 282 ఎటిఎంలు, 17 బిసిలు) ఉంది.

Post Details & Education Qualification :

ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాల కోసం చేస్తున్నారు.

  • Junior Officer (JO)
    • ఈ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులు.
  • Assistant Manager (AM)
    • ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అర్హులే.

Age Limit :

ఈ రెండు రకాల ఉద్యోగాలకి 31 మార్చ్ 2025 వరకు Cut off Date ఉంటుంది.

  • Junior Officer ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్లు అర్హులు.
  • Assistant Manager ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.

Salaries :

  • Junior Officer ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి సంవత్సరానికి 3,00,00 నుంచి 3,80,000 వేల వరకు జీతాలు ఇస్తారు.
  • Assistant Manager ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి 4,80,000 నుంచి 13,00,000 వరకు జీతాలు ఇస్తారు,

Selection Process :

ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే MCQ CBT పరీక్ష పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు.

  • CBT Exam Pattern
S.NoName of the TestNo. of QuestionMax. MarksVersionDuration
1Reasoning4040English25 Minutes
2English Language4040English25 Minutes
3Quantitative aptitude4040English25 Minutes
4General Awareness4040English25 Minutes
5Computer Knowledge4040English25 Minutes
Total200200120 Minutes
  • ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకి ఐదు ఆప్షన్స్ ఉంటాయి అందులో సరైన ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • 0.25 or ¼ marks నెగిటివ్ విధానం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే పెట్టడానికి ప్రయత్నించండి.

Application Fee :

  • ఈ ఉద్యోగాలకి ప్రతి ఒక్కరూ GST తో కలిపి 708/- చెల్లించవలసి ఉంటుంది.

Important Dates :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 23.06.2025
  • దరఖాస్తు చివరి తేదీ : 12.07.2025

So మీకు మంచి ధనలక్ష్మి బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

అలాగే మీ మిత్రులలో గాని మీ బంధువులలో గాని ఎవరికన్నా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి Share చేయండి.

Important Links :

Note :

  • ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన నోటిఫికేషన్ PDF ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని సంపూర్ణంగా చదవండి.

Also Check :

Leave a Comment