Hi Friends కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు Group D ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Group D ఉద్యోగాలకి సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
🔔 About Notification
కోంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) వారు Group “D” పోస్టులైన ట్రాక్ మెయింటైనర్-IV మరియు పాయింట్స్ మాన్ కోసం భూమి కోల్పోయిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 04/07/2025
📊 KRCL Vacancies
మొత్తం ఖాళీలు: 79
పోస్టులు:
- ట్రాక్ మెయింటైనర్ (Track Maintainer-IV): 35 ఖాళీలు
- పాయింట్స్ మాన్ (Pointsman): 44 ఖాళీలు
రిజర్వేషన్లు: SC, ST, EWS మరియు Ex-Servicemen వారికి రిజర్వేషన్ లభిస్తుంది.
🎓 Qualification
- అభ్యర్థులు పదవ తరగతి (10th Class) ఉత్తీర్ణులై ఉండాలి. ఏ రికగ్నైజ్డ్ బోర్డునుంచి పాసవ్వాలి.
🎂 Age Limit
- కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 45 సంవత్సరాలు
(01/08/2025 నాటికి లెక్కించబడుతుంది)
వయస్సు రాయితీలు:
- SC/ST కి 5 సంవత్సరాలు
- Ex-Servicemen కి సేవా అనుభవం ఆధారంగా రాయితీ లభిస్తుంది
💰 Salary
పే స్కేల్:
- Pay Level – 1 (7వ CPC ప్రకారం)
- ప్రారంభ జీతం: ₹18,000/- నెలకు
🎯 Selection Process
- CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- Physical Efficiency Test (PET)
- మెడికల్ టెస్ట్
📝 Exam Pattern
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
మొత్తం ప్రశ్నలు: 100 (ప్రతి ప్రశ్నకి 1 మార్కు)
విభాగాలు:
- Basic Mathematics: 30 మార్కులు
- Basic Science: 20 మార్కులు
- General Awareness & Current Affairs: 50 మార్కులు
Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గింపు
📆 Important Dates
| ముఖ్యమైన తేదీలు (Important Dates) | వివరాలు (Details) |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల తేదీ (Notification Date) | 04 జూలై 2025 |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం (Start of Online Application) | 23 జూలై 2025 |
| ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ (Last Date to Apply) | 12 ఆగస్ట్ 2025 (రాత్రి 11:55 గంటల వరకు) |
| CBT పరీక్ష తేదీ (Tentative Date of CBT) | సెప్టెంబర్ 2025 (అంచనా) |
| ఫీజు చెల్లింపుకు చివరి తేదీ (Last Date for Fee Payment) | 12 ఆగస్ట్ 2025 |
| e-Call Letter డౌన్లోడ్ ప్రారంభం (e-Call Letter Download) | CBT/PET/DVకి 10 రోజుల ముందు |
💳 Application Fee
- సాధారణ అభ్యర్థులు (UR/EWS/OBC): ₹885/-
- SC/ST/Ex-Servicemen/మహిళలు/ఇతర వెనుకబడిన అభ్యర్థులు: CBT కి హాజరైతే ఫీజు తిరిగి ఇస్తారు (బ్యాంక్ ఛార్జీల మినహాయింపు తరువాత)
ఫీజు చెల్లింపు విధానం: Online only (UPI, Credit/Debit Card, Net Banking)
📝 Application Process
- అధికారిక వెబ్‌సైట్: www.konkanrailway.com
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నందు పోస్టుల ప్రాధాన్యతను ఎంచుకోవాలి
- ఆధార్, ఫోటో, సంతకం, ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్, కమ్యూనిటీ, ఆదాయం తదితర సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి
- ఒక వ్యక్తి ఒక్క దరఖాస్తు మాత్రమే పంపాలి. బహుళ దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
Important Links
Note : ఈ Group D ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.