Hi Friends KVS & NVS కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరియు నవోదయ విద్యాలయ సమితి సంస్థల్లో 16,761 ఖాళీలు ఉన్నాయని, వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కొరకు క్రింది సమాచారాన్ని చదవండి.
About Notification
- 2025లో KVS & NVS Recruitment ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
- మొత్తం 16,761 పోస్టులు విడుదలయ్యాయి.
- వీటిలో KVSలో సుమారు 9,156 పోస్టులు ఉండగా, Teaching – 7,444 & Non-Teaching – 1,712 పోస్టులు ఉన్నాయి.
Number of Vacancies in KVS & NVS
Post / Vacancy Type | Vacancies |
---|---|
Teaching Posts (PGT, TGT, PRT & PRT Music) | ≈ 7,444 |
Non‑Teaching Posts (ASO, SSA, JSA, Librarian…) | ≈ 1,712 |
Total Central Teacher Jobs (KVS+NVS) | 16,761 |
Qualification
Teaching Posts:
- PRT: మెట్రిక్/సీనియర్ సెకండరీ + D.El.Ed. లేదా సమానమైన కోర్సు, CTET తప్పనిసరి
- TGT: బ్యాచిలర్ డిగ్రీ (50% మార్కులు) + B.Ed. లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు, CTET ఉత్తీర్ణత
- PGT: మాస్టర్స్ డిగ్రీ + B.Ed. లేదా సంబంధిత ఇంటిగ్రేటెడ్ కోర్సు (50% మార్కులు)
Non-Teaching Posts:
- సంబంధిత డిగ్రీలు, టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, అనుభవం అవసరం
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు మీకు లేకున్నా సరే మీ మిత్రులలో గాని మీ బంధువులలో గాని ఎవరికన్నా ఈ విద్యార్హతలు ఉంటే కచ్చితంగా వారికి ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి ఉపయోగపడుతుంది
Age Limit
- PRT: గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు
- TGT/Librarian: గరిష్ఠ వయస్సు – 35 సంవత్సరాలు
- PGT: గరిష్ఠ వయస్సు – 40 సంవత్సరాలు
- Principal: 35 – 50 సంవత్సరాలు
- Vice Principal: 35 – 45 సంవత్సరాలు
Salary
Post | Salary Range (₹) |
---|---|
Principal | ₹78,800 – ₹2,09,200 |
Vice Principal | ₹56,100 – ₹1,77,500 |
PGT | ₹47,600 – ₹1,51,100 |
TGT / Librarian / ASO | ₹44,900 – ₹1,42,400 |
PRT / PRT (Music) | ₹35,400 – ₹1,12,400 |
Selection Process
ఈ KVS & NVS విద్యాసంస్థల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ,
- ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా Computer-Based Test (CBT) ఉంటుంది.
- కొన్నిపోస్టులకు Interview/Demo Class/Skill Test కూడా నిర్వహించవచ్చు.
- నాన్-టీచింగ్ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Examination Pattern
For PRT:
- మొత్తం ప్రశ్నలు: 180
- మార్కులు: 180
- వ్యవధి: 180 నిమిషాలు
- సబ్జెక్టులు: English, Hindi, Current Affairs, Reasoning, Perspectives on Education, Subject Knowledge
For TGT/PGT:
- ప్రశ్నలు: 180
- మార్కులు: 180
- వ్యవధి: 3 గంటలు
- సబ్జెక్టులు: English, Hindi, Reasoning, Computer, Subject Concerned
For Non-Teaching Posts:
- ప్రశ్నలు: 150
- మార్కులు: 150
- వ్యయాధి: 150 నిమిషాలు
- Interview: 60 మార్కులు (కొందరికి మాత్రమే)
Application Fee
Category | Application Fee (Approx.) |
---|---|
Principal / Vice Principal / AC | ₹1,500 – ₹2,300 |
PGT / TGT / Librarian / PRT | ₹1,000 – ₹1,500 |
SC/ST/PH/Ex-Servicemen | Fee Exempted |
Application Process
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళి (kvsangathan.nic.in / navodaya.gov.in) Apply Online క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్లు)
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
- ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి