ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించి ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (Administrative Officers – Scale I) పోస్టులకు 550 ఖాళీలతో అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
📊 Number of Vacancies & Types of Vacancy
Post Name
SC
ST
OBC
EWS
UR
Total
Risk Engineers
8
4
14
5
19
50
Automobile Engineers
11
5
20
8
31
75
Legal Specialists
8
4
13
5
20
50
Accounts Specialists
4
2
7
2
10
25
AO (Health)
8
4
14
5
19
50
IT Specialists
4
2
7
3
9
25
Business Analysts
11
6
20
8
30
75
Company Secretary
0
0
0
0
2
2
Actuarial Specialists
0
0
1
0
4
5
Generalists
29
15
52
19
78
193
Total
83
42
148
55
222
550
🎓 Qualification
ఈ NIACL AO ఉద్యోగాలకి ఉండవలసిన విద్యా అర్హతలు
జనరలిస్ట్ పోస్టులు: ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులతో (SC/ST/PwBD కు 55%) ఉత్తీర్ణత అవసరం.
స్పెషలిస్ట్ పోస్టులు:
ఇంజినీరింగ్, అకౌంట్స్, లా, ఆరోగ్యం, ఐటీ, డేటా సైన్స్, యాక్చూరియల్, కంపెనీ సెక్రటరీ వంటి స్పెషలైజ్డ్ డిగ్రీలు అవసరం.
పూర్తి వివరాలు ప్రతి స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఉన్నాయి.
🎂 Age Limit (01.08.2025 నాటికి)
కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు (02-08-1995 నుండి 01-08-2004 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు)
వయస్సు సడలింపు:
Category
Relaxation
SC/ST
5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer)
3 సంవత్సరాలు
PwBD
10 సంవత్సరాలు
Ex-Servicemen
5 సంవత్సరాలు
Existing NIACL Employees
8 సంవత్సరాలు
💰 Salary
ఈ NIACL AO ఉద్యోగాలకి ప్రారంభ వేతనం ₹50,925/- మరియు ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం ₹90,000/- (మెట్రో నగరాల్లో) వరకు వేతనం లభిస్తుంది.
🧪 Selection Process
ప్రిలిమినరీ పరీక్ష (Phase-I)
మెయిన్ పరీక్ష (Phase-II) – ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్
ఇంటర్వ్యూ (Phase-III)
ఫైనల్ మెరిట్ లిస్ట్ → మెయిన్ పరీక్ష (75%) + ఇంటర్వ్యూలో (25%) ఆధారంగా ఎంపిక
📝 Exam Pattern
Phase-I: Preliminary Exam
Subject
Questions
Marks
Time
English Language
30
30
20 నిమిషాలు
Reasoning Ability
35
35
20 నిమిషాలు
Quant Aptitude
35
35
20 నిమిషాలు
Total
100
100
60 నిమిషాలు
Phase-II: Main Exam
Generalists
Subject
Questions
Marks
Time
Reasoning
50
50
40 నిమిషాలు
English Language
50
50
40 నిమిషాలు
General Awareness
50
50
30 నిమిషాలు
Quantitative Aptitude
50
50
40 నిమిషాలు
Specialists (Add’l Subject: Professional Knowledge)
ఫోటో, సంతకం, అంగుళ ముద్ర & హ్యాండ్ రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
ఈ NIACL నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి మరియు రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను పరిశీలించండి. మీ అభ్యర్థిత్వానికి శుభాకాంక్షలు! 🌟