Railways Technician Grade 1 & Grade 3 Notification 2025 | ఇండియన్ రైల్వేస్ లో 6,238 ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న RRB Railway Recruitment Board బోర్డు వాళ్లు 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Technician ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Railway Vacancies Details :

  • Technician Grade 1 (Signal): 180 పోస్టులు
  • Technician Grade 3 : 6,000 పోస్టులు (ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ తదితర ట్రేడ్లలో)
  • పైన ఉన్న పోస్టులన్నీ జోన్లవారీగా విభజించారు.

Eligibility Criteria :

  • Technician Grade 1
    • వయస్సు : కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 33 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.
    • Qualification : ఈ ఉద్యోగాలకి రెండు రకాల విద్యా అర్హత కలిగిన వాళ్లు అర్హులు.
      • B.Sc. in Physics/Electronics/CompSci/IT/Instrumentation లేదా
      • 3‑year Diploma/B.E. in Electronics/Electrical/Telecom లేదా వాటికి సమానమైన విద్య అర్హత ఉన్నా అర్హులే.
  • Technician Grade 3
    • వయస్సు: కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.
    • Qualification : ఈ ఉద్యోగాలకి కూడా రెండు రకాల విద్యా అర్హత కలిగిన వాళ్లు అర్హులు
      • కేవలం పదవ తరగతి తర్వాత ITI in relevant trade from NCVT/SCVT లేదా సమాంతరమైన విద్యార్హత ఉన్న అర్హులే.
      • పదవ తరగతి తర్వాత సమాంతరమైన అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్నాసరే మీరు ఈ ఉద్యోగానికి అర్హులే.
  • Age Relaxation :
    • ST/ST వాళ్లకి 3 సంవత్సరాలు
    • OBC (Non-Creamy Layer) వాళ్లకి 3 సంవత్సరాలు
    • PWBD లో
      • UR వాళ్లకి 10 సంవత్సరాలు
      • OBC (NCL) వాళ్లకి 13 సంవత్సరాలు
      • SC / ST వాళ్లకి 15 సంవత్సరాలు

Salary & Pay Scale :

  • Grade 1 : Pay Level 5 ప్రకారం నెలకి 29,200 జీతం ఇస్తారు.
  • Grade 3: Pay Level‑2 ప్రకారం నెలకి 1990 జీతం ఇస్తారు.
    • ఇంకా ఇవి మీకు కేంద్ర ప్రభుత్వ మరియు రైల్వేస్ లో ఉద్యోగం కాబట్టి అడిషనల్ గా (DA, HRA, TA, etc.) ఇస్తారు.

Selection Process :

ఈ Railway ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న వారికి 3 Stages లో ఎంపిక చేస్తారు.

  • మొదట CBT కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు
    • ఇందులో 100 MCQs ఉంటాయి, 90 సమయం ఇస్తారు.
    • ప్రతి సరియైన జవాబుకి 1 mark ఇస్తారు, 1/3 నెగటివ్ విధానం కూడా ఉంటుంది.
  • CBT పరీక్షలు క్వాలిఫై అయిన వారికి Document Verification (DV) పెడతారు.
  • చివరగా Medical Examination తో ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

Application Fee :

  • SC/ST/Ex‑Servicemen/PwBD/Female/Economically Weaker Section వాళ్లు 250 రూపాయలు దరఖాస్తు Fee చెల్లించాలి, కానీ మీరు CBT పరీక్షను హాజరైనట్లయితే ఆ 250 రూపాయలు కూడా మీకు Refund చేయబడుతుంది.
  • మిగతా వారందరూ 500 రూపాయలు దరఖాస్తు Fee చెల్లించవలసి ఉంటుంది, కానీ మీరు కూడా CBT పరీక్షకు హాజరైనట్లయితే మీరు చెల్లించిన దాంట్లో సగం అంటే 250 రూపాయలు Refund చేయబడుతుంది.

Important Dates :

  • దరఖాస్తు మొదలైన తేదీ : 27th June 2025
  • దరఖాస్తు చివరి తేదీ : 27th July 2025

So ఈ Railway ఉద్యోగాలకి మీకు అర్హత ఉండి రైల్వేస్ లో పర్మనెంట్ గా ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

అలాగే మీ మిత్రులలో గాని లేదా బంధువులలో గాని ఎవరికన్నా ఈ ఉద్యోగాలు ఉపయోగపడతాయి అనుకుంటే కచ్చితంగా ఈ ఆర్టికల్ ను వాళ్లకి Share చేయండి.

Important Links :

Note :

  • ఈ Railways ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని సంపూర్ణంగా చదవండి.

Also Check :

Leave a Comment