స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి 2025-26 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలలో ఖాళీలు ఉన్నట్టు ప్రకటించబడింది. అభ్యర్థులు ఒక్క రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
Number of Vacancies & Types of Vacancy
Circle/State
Total Vacancies
Regular
Backlog
PwBD
Ex-Servicemen
Andhra Pradesh
310
310
6
13
31
Telangana
250
250
12
12
25
Maharashtra
476
476
168
20
47
Uttar Pradesh
514
514
18
23
51
Tamil Nadu
380
380
0
17
38
Total (All India)
5180
5180
403
196
508
గమనిక: ఖాళీలు తాత్కాలికమైనవి. రాష్ట్రం వారిగా & కేటగిరీ వారిగా ఎంపిక జరుగుతుంది.
Educational Qualification
SBI Clerk ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులే.
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (31.12.2025 లోపు డిగ్రీ పూర్తి అయి ఉండాలి).
Age Limit
కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 28 సంవత్సరాలు (01.04.2025 నాటికి).
వయో పరిమితిలో సడలింపు:
SC/ST – 5 సంవత్సరాలు
OBC – 3 సంవత్సరాలు
PwBD – 10 నుండి 15 సంవత్సరాలు (కేటగిరీ ఆధారంగా)
Salary
ప్రారంభ ప్రాథమిక జీతం: ₹26,730/- (డిగ్రీ హక్కుతో రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు కలుపుకొని).
మొత్తం వేతనం (DA, HRA తదితరాలతో కలిపి): సుమారుగా ₹46,000/- (మెట్రో నగరాల్లో).
SBI Clerk Selection Process
ప్రాథమిక పరీక్ష (Prelims)
ముఖ్య పరీక్ష (Main Exam)
స్థానిక భాషా పరిజ్ఞాన పరీక్ష (Language Test)
Examination Pattern
Preliminary Exam:
Subject
ప్రశ్నల సంఖ్య
మార్కులు
వ్యవధి
English Language
30
30
20 నిమిషాలు
Numerical Ability
35
35
20 నిమిషాలు
Reasoning Ability
35
35
20 నిమిషాలు
Total
100
100
1 గంట
Main Exam:
Subject
ప్రశ్నలు
మార్కులు
వ్యవధి
General/ Financial Awareness
50
50
35 నిమిషాలు
General English
40
40
35 నిమిషాలు
Quantitative Aptitude
50
50
45 నిమిషాలు
Reasoning & Computer Aptitude
50
60
45 నిమిషాలు
Total
190
200
2 గంటలు 40 నిమిషాలు
Exam Centers (Telugu States’ Centers)
రాష్ట్రం
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం
తెలంగాణ
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
Language of Examination
పరీక్ష మాధ్యమం: ఇంగ్లీష్, హిందీ మరియు స్థానిక భాషలు (ఉదా: ఆంధ్రప్రదేశ్ – తెలుగు, ఉర్దూ | తెలంగాణ – తెలుగు, ఉర్దూ).