Hi Friends మన సొంత రాష్ట్రంలో ఉన్న Airports లో పరీక్ష లేకుండా సూపర్వైజర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం కేవలం ఇంటర్వ్యూ తో ఎంపిక చేసేందుకు అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ వాళ్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Supervisor ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About ALLIANCE AIR AVIATION LMTD :
- ఈ అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ అనేది ఒక భారతీయ విమానయాన సంస్థ, గతంలో ఎయిర్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ, ఇప్పుడు ప్రత్యేక సంస్థగా పనిచేస్తోంది.
- ఇది భారతదేశంలోని ప్రాంతీయ కనెక్టివిటీపై, ముఖ్యంగా టైర్ -2 మరియు టైర్ -3 నగరాల్లో, భారత ప్రభుత్వ ఉడాన్ పథకం క్రింద దృష్టి పెడుతుంది.
- ఈ విమానయాన సంస్థ భారతదేశంలో ప్రధానంగా పనిచేస్తుంది, చిన్న నగరాలను ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలకు అనుసంధానిస్తుంది.
Vacancy Details (Airports):
- ఇందులో మొత్తం 96 సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- 61 సూపర్వైజర్ ఉద్యోగాలు పురుషులకు కేటాయించారు, మిగతా 35 సూపర్వైజర్ ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు.
- Freshers మరియు Experinced వాళ్ల ఇద్దరికీ ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.
Note : ఈ Airports లో ఉద్యోగాలు పెర్మనెంట్ అయితే కాదు మొదట 5 సంవత్సరాల Fixed Term Contract Base కింద ఎంపిక చేస్తున్నారు.
Qualification :
- Supervisor Security (Fresher) : ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులే.
- Supervisor Security (Experience) : ఈ ఉద్యోగాలకి మీరు ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, చెల్లుబాటు అయ్యే BCAS బేసిక్ AVSEC (12 రోజుల కొత్త నమూనా) సర్టిఫికేట్ కూడా ఉండాలి.
Age Limits & Salaries :
- Supervisor Security (Fresher) : ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి నెలకి 25,506 రూపాయల జీతం ఇస్తారు.
- 35 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- Supervisor Security (Experience) : ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి నెలకి 30,506 రూపాయల జీతం ఇస్తారు.
- 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ల వరకు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.
- Age Relaxation
- SC/ST 5 సంవత్సరాల వయసు సడలింపు కల్పిస్తున్నారు.
- OBC వాళ్లకి మూడు సంవత్సరాల వయస్సు సడలింపు కల్పిస్తున్నారు.
PHYSICAL STANDARDS :
- Height :
- Female – కనీసం 154.5 cms ఎత్తు ఉండాలి.
- Male – కనీసం 163 cms ఎత్తు ఉండాలి.
- SC/ST వాళ్లకి 2.5 cms ముద్దులో తడలింపులు కల్పిస్తున్నారు
Selection Process :
- Supervisor Security (Experience) :
- ఢిల్లీ నగరంలో ఉన్న విద్యార్థులకు డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్ పెట్టి ఎంపిక చేస్తున్నారు.
- ఇతర నగర వాసుల కోసం వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది మరియు వారు D.D తో పాటు దరఖాస్తు ఫారం సమర్పించాల్సిన అవసరం ఉంది.
- Supervisor Security (Fresher) :
- Freshers కి ఢిల్లీలో వ్రాత పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
Application Fee :
- SC/ST వాళ్లకి ఎటువంటి దరఖాస్తు లేదు.
- మిగతా వారందరూ ఖచ్చితంగా 1,000 రూపాయల దరఖాస్తుకి చెల్లించవలసి ఉంటుంది.
ఈ Airports లో ఉద్యోగాలకి మీరు Online దరఖాస్తు చేసుకోవడానికి రాదు మీరు Offline పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది, కాబట్టి మీరు దరఖాస్తు Fee ఉన్నవాళ్లు కూడా DD రూపంలో ఈ దరఖాస్తుకి తీయాల్సి ఉంటుంది.
Application Process :
- ఈ Airports లో ఉద్యోగాలకి మీరు Offline విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దానికోసం కింద నేను నోటిఫికేషన్ PDF ని ఇస్తాను దాన్ని download చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది ఫామ్ ని నింపి, కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాల్సి ఉంటుంది.
- Application form నాతో పాటు నోటిఫికేషన్ PDF లో కొన్ని సర్టిఫికెట్స్ ఇచ్చారు వాటిని కూడా పంపాల్సి ఉంటుంది.
Address : Alliance Air Aviation Limited, Alliance Bhawan, Domestic Terminal-1, I.G.I. Airport, New Delhi-110037
Important Dates :
- దరఖాస్తు చివరి తేదీ : 17/07/2025
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ (అనుభవం ఉన్నవాళ్లకి – ఢిల్లీ లో) : 19/07/2025
- వర్చువల్ ఇంటర్వ్యూ (ఇతర నగరాల వారికి): 25/07/2025
- ఫ్రెషర్ల రాత పరీక్ష (ఢిల్లీ లో) : 26/07/2025
Place of Posting : ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా మరియు ఇతర నగరాలు.
So మీకు అర్హత ఉండి మన రాష్ట్రాల్లో ఉన్న Airports లో సూపర్వైజర్ గా పని చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, అలాగే మీ మిత్రులలో గాని లేదా బంధువులలో గాని ఎవరికన్నా ఈ ఉద్యోగాలు ఉపయోగపడతాయి అనుకుంటే కచ్చితంగా వాళ్ళకి ఈ Article ని Share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని ఖచ్చితంగా Download చేసుకొని చదవండి.