AP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదల – slprb.ap.gov.in లో చూడండి
AP రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB), 2025 సంవత్సరానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ Final Resultsను విడుదల చేసింది. అభ్యర్థులు తమ Resultsను SLPRB అధికారిక వెబ్సైట్ అయిన slprb.ap.gov.in లో చూసుకోవచ్చు. 6,100 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా SCT కానిస్టేబుల్ (సివిల్ & APSP) విభాగాల్లో భర్తీ చేయబడ్డాయి. Final రాత పరీక్షను జూన్ 1, 2025న నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 37,600 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఈ పరీక్ష … Read more