AP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదల – slprb.ap.gov.in లో చూడండి

AP Police Constable Result 2025 Released

AP రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB), 2025 సంవత్సరానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ Final Resultsను విడుదల చేసింది. అభ్యర్థులు తమ Resultsను SLPRB అధికారిక వెబ్‌సైట్ అయిన slprb.ap.gov.in లో చూసుకోవచ్చు. 6,100 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా SCT కానిస్టేబుల్ (సివిల్ & APSP) విభాగాల్లో భర్తీ చేయబడ్డాయి. Final రాత పరీక్షను జూన్ 1, 2025న నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 37,600 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఈ పరీక్ష … Read more