AP DSC ఫలితం 2025 తాజా వార్తలు – మెగా DSC రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఎలా చూసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ (DSE-AP) AP మెగా DSC 2025 పరీక్షను జూన్ 6 నుండి జూలై 6, 2025 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా SGT, SA, TGT, PGT, PET వంటి వివిధ ఉపాధ్యాయ పోస్టుల కోసం 16,000 కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పరీక్ష తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీ రెండు రోజుల్లో విడుదలైంది. అభ్యర్థులు అందులో తప్పులపై అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు. ఆపై ఫైనల్ ఆన్సర్ … Read more