TG MHSRB Recruitment 2025 | తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
Hi Friends తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న MHSRB – Medical & Health Services Recruitment Board వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ఉ ద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి. 📢 Notification 📊 Number of Vacancies & Types … Read more