ICAI CA Results 2025 విడుదల: ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ రిజల్ట్లు icai.orgలో విడుదల
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI), మే 2025లో నిర్వహించిన CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ మరియు ఫైనల్ పరీక్షల ఫలితాలను జులై 6, 2025న అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ Resultsను ICAI వెబ్సైట్ అయిన icai.org, icai.nic.in లేదా icaiexam.icai.org ద్వారా చెక్ చేసుకోవచ్చు. ICAI CA Results 2025 Released 📅 Results ఎప్పుడొచ్చాయి? 📲 Results ఎలా చెక్ చేయాలి? ✔️ పాస్ అవ్వడానికి మినిమం మార్కులు 📊 … Read more