CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2025 విడుదల – Check Now
CBSE బోర్డు 2025 ఏడాదికి సంబంధించి 10వ తరగతి సప్లిమెంటరీ (కాంపార్ట్మెంట్) పరీక్షల ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేసింది. మొత్తం 1.43 లక్షల మంది విద్యార్థులు నమోదు, 1.38 లక్షల మంది పరీక్షలకు హాజరై, అందులో 67,620 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం పాస్ శాతం 48.68% గా నమోదైంది. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు: ప్రత్యేక అవసరాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల ఫలితాలు: పరీక్ష తేదీలు మరియు కేంద్రాలు: CBSE 10వ … Read more