PM Uchchatar Shiksha Protsahan Yojana Apply Online | కేంద్ర ప్రభుత్వం PM-USP పథకం ద్వారా విద్యార్థులకి 20,000
Hi Friends కేంద్ర ప్రభుత్వం PM-USP ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన పథకం ద్వారా విద్యార్థులు పై చదువులు చదవడానికి సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రుణం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి. About the PM-USP Scheme ఈ పథకం క్రింద మూడు ప్రధాన ఉపపథకాలు ఉన్నాయి: ఈ పథకం విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది. … Read more