CUET UG Results 2025 విడుదల – ఇలా చెక్ చేయండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూలై 4, 2025న CUET UG 2025 Resultsను అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.in లో విడుదల చేయడం జరిగింది . ఈ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి తమ స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియాలో ఉన్న పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన ఫేస్ అని చెప్పొచ్చు. CUET UG 2025 ఫలితం ఎందుకు ముఖ్యమైంది? CUET UG 2025 Results చెక్ … Read more