DRDO DRDL Internship 2025 | హైదరాబాదులో ఉన్న DRDO లో పరీక్ష లేకుండా ఇంటర్న్‌షిప్

DRDO

Hi Friends కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న DRDO DRDL రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల, కింద, బి.టెక్/ఎం.టెక్/సైన్స్ విభాగాల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోసం చెల్లింపు ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు మరియు రక్షణ రంగంలో జరుగుతున్న పరిశోధనలకు పరిచయం అవుతారు. ఈ Internship ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం … Read more