DSC 2025 ప్రాథమిక Answer Key విడుదల – ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ap DSC 2025 Answer Key Released

విజయవాడ, జూలై 2, 2025 – ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ DSC 2025 ప్రాథమిక పరీక్షలకు సంబంధించి Answer Key మరియు అభ్యర్థుల వ్యక్తిగత స్పందన పత్రాలను (Response Sheets) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు  ఈ ఆన్సర్ కీస్ ను అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాధాన పత్రాల ద్వారా అభ్యర్థులు తాము పొందిన మార్కులను అంచనా వేసుకోవచ్చు. అలాగే తప్పులున్నాయని అనిపిస్తే అధికారికంగా అభ్యంతరాలు (objections) కూడా వేయొచ్చు. … Read more