TS ECET 2025 Final Phase Seat Allotment విడుదల – ఇప్పుడు tgecet.nic.inలో చెక్ చేయండి!
హైదరాబాద్, జూలై 19, 2025 – TS ECET 2025 చివరి దశ సీటుల కేటాయింపు ఫలితాలను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (TSCHE) అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు tgecet.nic.in వెబ్సైట్ ద్వారా తమ సీటు కేటాయింపు ఫలితాలను చూసుకోవచ్చు. ఇది TS ECET చివరి దశ కౌన్సెలింగ్ కావడంతో, ఎవరెవరికీ ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఇప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ వంటివి వెంటనే పూర్తి చేయాలి. … Read more