FMGE జూన్ 2025 ఫలితాలు విడుదల – వెంటనే PDF డౌన్‌లోడ్ చేసుకోండి
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జూన్ 2025 సెషన్‌కు సంబంధించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక NBEMS వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. FMGE జూన్ 2025 ఫలితాల PDF ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి Direct Link: Click Here ఫలితాల PDF లో ఏముంటుంది PDF లో ఇవి ఉంటాయి: ఈ PDFనే … Read more