Free Bus Journey for Womens in AP | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం
Hi Friends AP ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబందించిన పూర్తి వివరాలు అనగా ఎవరు అర్హులు, ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి. 🚌 AP … Read more