NIT Andhra Pradesh Walk-in Jobs 2025: Sports Trainee & Clinical Psychologist Posts – పూర్తి వివరాలు
Hi Friends! NIT Andhra Pradesh లో జాబ్ అవకాశం – Walk-in Interview ద్వారా ఎంపిక చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు BPEd లేదా Psychology/MSW చదివి ఉంటే, ఇది మీకు చాలా మంచి అవకాశం! National Institute of Technology (NIT) Andhra Pradesh రెండు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జాబ్స్ కోసం Walk-in Interview నిర్వహించనుంది.ఒకటి freshers కోసం (Sports Trainee) మరియు మరొకటి అనుభవం … Read more