Digital India Bhashini లో Ecosystem Engagement Manager ఉద్యోగాలు – ఇప్పుడే Apply చేయండి!
Hi ఫ్రెండ్స్! మీకు డిజిటల్ మార్పు కోసం పని చేయాలనుందా? మీరు భాషల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి ప్రజల్ని టెక్నాలజీ ద్వారా కలిపే పని చేయాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీకు సరైనది కావచ్చు! Digital India Bhashini Division (DIBD) ఇప్పుడు Ecosystem Engagement Manager పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వబోతుంది. మీకు IT, కన్సల్టింగ్, ప్రభుత్వ సంస్థలు లేదా స్టార్టప్‌లతో పని చేసిన అనుభవం ఉంటే ఈ జాబ్ మీకు అనువైనది … Read more