PMEGP Scheme Full Details | ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం ద్వారా 50 లక్షల రుణం
Hi Friends కేంద్ర ప్రభుత్వం PMEGP ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం ద్వారా గ్రామాలలో మరియు పట్టణాలలో యువతకు స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారికి వ్యాపారంలో తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. ఈ PMEGP పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు క్రింది సమాచారాన్ని చదవండి Introduction Scheme Overview PMEGP పథకం 2008-09లో ప్రారంభించబడింది. ఇది ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ … Read more