RRB ALP CBT-2 స్కోర్ కార్డు 2025 విడుదల – పూర్తి వివరాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) CBT-2 పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డు 2025 ను విడుదల చేసింది. ఈ స్కోర్ కార్డ్ ద్వారా అభ్యర్థులు తమ మార్కులు, విభాగాల వారీగా స్కోరు, మరియు CBAT (కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష) కు అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ స్కోర్ కార్డు జూలై 2, 2025న విడుదల కాగా, జూలై 14, 2025 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 📥 స్కోర్ కార్డు … Read more