AP EAPCET 2025 రెండవ దశ ఫలితాలు విడుదల – వెంటనే చెక్ చేయండి!
విద్యార్థులకు శుభవార్త! AP EAPCET 2025 2nd Phase ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మొదటి దశలో పత్రాల ధృవీకరణ సమస్యల కారణంగా ఫలితాలు నిలిపివేసిన విద్యార్థుల ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 📅 ముఖ్యమైన వివరాలు 📲 ఫలితాలు ఎలా చెక్ చేయాలి? ఫలితాలు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి: 📋 స్కోర్‌కార్డ్‌లో ఉండే వివరాలు మీ ఫలితాల కార్డులో ఈ వివరాలు ఉంటాయి: ఈ డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా … Read more