ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE 2025 ఫలితాలు విడుదల – Download Now @joinindianarmy.nic.in
ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ పథకం కింద జరిగిన అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన joinindianarmy.nic.in లో విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఫలితాలు PDF ఫార్మాట్ లో విడుదలయ్యాయి. ఏఆర్‌ఓ (ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్) వారీగా రోల్ నంబర్లతో ఫలితాలను చూడవచ్చు. Indian Army Agniveer CEE 2025 Result Declared ✅ అగ్నివీర్ ఫలితాన్ని ఎలా చూడాలి? 📅 పరీక్ష … Read more