JOSAA 2025 Results విడుదల – ఎలా చెక్ చేయాలి? తర్వాత ఏం చేయాలి?

JoSAA 2025 Round 5 Result Out!

జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) 2025 రౌండ్ 5 సీటు కేటాయింపు Resultsను జులై 11, 2025న విడుదల చేసింది. IITs, NITs, IIITs, మరియు GFTIsలో ప్రవేశం కోసం Apply చేసిన విద్యార్థులు తమ Resultsను ఆఫీషియల్ వెబ్‌సైట్ josaa.nic.in లో చూసుకోవచ్చు. JOSAA 2025 Results విడుదల 📥 Results ఎలా చెక్ చేయాలి? మీ సీటు కేటాయింపు ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి: 📌 సీటు వచ్చిన తర్వాత … Read more