AIIMS Recruitment 2025 | 3,501 Vacancies | 12th నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు

AIIMS

Hi Friends AIIMS ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూ ఢిల్లీ 2025 జూలై 11న నోటీస్ నం. 278/2025 విడుదల చేసింది. ఇది కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ – 2025 (CRE-2025) కోసం విడుదలైన నోటిఫికేషన్. ఈ కేంద్రీకృత పరీక్ష ద్వారా AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో గ్రూప్ B & C ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మొత్తం 3,501 ఖాళీలు ఈ ప్రకటనలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు … Read more