TS LAWCET 2025: వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రారంభం

TS LAWCET 2025 web options

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) TS LAWCET 2025 మొదటి దశ కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను ఆగస్టు 21, 2025 నుండి ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcetadm.tgche.ac.in ద్వారా తమకు ఇష్టమైన లా కళాశాలలు, కోర్సులు ఎంచుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు ప్రక్రియ ఎలా ఉంటుంది? కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు ర్యాంక్ ద్వారా లాగిన్ అయి … Read more