Mahalakshmi Scheme Telangana Update | తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల మహిళకు ₹2,500 నగదు ఇవ్వనుంది

Mahalakshmi

Hi Friends తెలంగాణ ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల ఆరు హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) అమలు గురించి జులై 25న జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చర్చించి 15 ఆగస్టు నుంచి అమలు చేసే యోచనలో ఉన్నారు. ఈ మహాలక్ష్మి పథకం కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి. 🟣 About Mahalakshmi Scheme ఈ పథకం … Read more