NEET UG 2025 రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు మళ్లీ వాయిదా – కొత్త తేదీ కోసం ఎదురు
NEET UG 2025 రౌండ్ 1 సీటు కేటాయింపు ఫలితాలు మరోసారి వాయిదా పడ్డాయి. మొదట ఆగస్టు 9న విడుదల చేయాలని భావించారు, తర్వాత ఆగస్టు 11కు మార్చారు. అయితే ఇప్పుడు కొత్త తేదీ ఇంకా ప్రకటించలేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) చాయిస్ ఫిల్లింగ్ మరియు లాకింగ్ గడువును ఆగస్టు 11, 2025 రాత్రి 11:59 గంటల వరకు పొడిగించింది. ఈ ఆలస్యం కారణం టెక్నికల్ సమస్యలు, NRI మరియు CW కేటగిరీ అభ్యర్థుల అభ్యర్థనలు, … Read more