రేపు NEET PG 2025 పరీక్ష: ఎప్పుడు హాజరుకావాలి? టైమింగ్స్, ముఖ్యమైన సూచనలు ఇవే

NEET PG 2025 – Exam Tomorrow!

NEET PG 2025 పరీక్షను రేపు (ఆగస్టు 3, 2025 – ఆదివారం) ఉదయం 9:00 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆలస్యంగా వచ్చినవారికి పరీక్షకు అనుమతి ఉండదు. NEET PG 2025: Check List 🕘 పరీక్ష రోజు టైమింగ్స్ కార్యక్రమం సమయం పరీక్ష కేంద్రానికి రిపోర్టింగ్ ప్రారంభం ఉదయం 7:00 గంటలకు చివరి ప్రవేశం (గేట్ క్లోజ్) … Read more