KVS & NVS Recruitment 2025 | కేంద్రీయ విద్యా సంస్థలో 16,761 ఉద్యోగాలు

KVS

Hi Friends KVS & NVS కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరియు నవోదయ విద్యాలయ సమితి సంస్థల్లో 16,761 ఖాళీలు ఉన్నాయని, వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కొరకు క్రింది సమాచారాన్ని చదవండి. About Notification Number of Vacancies in KVS & NVS Post / Vacancy Type Vacancies Teaching Posts (PGT, TGT, PRT & PRT Music) … Read more