PJTSAU Diploma 2nd Counselling 2025: Dates, Documents, Fees – ముఖ్య సమాచారం

PJTSAU Diploma 2nd Phase Counselling 2025

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), హైదరాబాద్ డిప్లొమా కోర్సుల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండవ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. TS POLYCET 2025 (BiPC స్ట్రీమ్) రాశి, ఆన్లైన్ లో అప్లై చేసిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు అర్హులు. PJTSAU Diploma 2nd Counselling – Full Details 🎓 అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు విశ్వవిద్యాలయం ఆఫర్ చేసే కోర్సులు (ఇంగ్లీష్ మీడియం లో): 🗓️ … Read more