1 Lakh Jobs in Telangana | లక్ష ఉద్యోగులను భర్తీ చేయబోతున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ

Hi Friends తెలంగాణ లో లక్ష ఉద్యోగులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ ఉద్యోగాలను నియమించడం ద్వారా యువతకు ఆశాజనక భవిష్యత్తును అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను ప్రకటించింది. 2026 మార్చి నాటికి 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇది ఎన్నికల హామీ నెరవేర్పు దిశగా కీలక అడుగు. ఈ లక్ష ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కింద పొందుపరిచాను క్షుణ్ణంగా … Read more