TS POLYCET 2025 ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ – పూర్తి వివరాలు & ముఖ్యమైన తేదీలు
ఇంటర్నల్ స్లైడింగ్ అనేది విద్యార్థులు ఇప్పటికే ఏదైనా పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీటు పొందిన తర్వాత, అదే కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కు మారడానికి ఇచ్చే అవకాశం. ఉదాహరణకు: మీరు సివిల్ ఇంజినీరింగ్‌లో సీటు పొందితే కానీ మీకు మెకానికల్ ఇంజినీరింగ్ ఇష్టమైతే, అదే కాలేజీలో అవకాశం ఉంటే మీరు స్లైడింగ్ ద్వారా మారవచ్చు. TS POLYCET Internal Sliding: Full Details 📅 ముఖ్యమైన తేదీలు – TS POLYCET 2025 ఈవెంట్ తేదీ (2025) POLYCET … Read more