TS POLYCET 2025 సీటు కేటాయింపు తేదీ ఎప్పుడంటే?

TS POLYCET 2025 Seat Allotment Date

TS POLYCET 2025 Phase 1 సీటు కేటాయింపు Results త్వరలో విడుదల అయితాయని అధికారులు తెలియజేశారు. అసలు ఈ Results జూలై 4న విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్ అయిన tgpolycet.nic.in లో ఏ సమయంలో అయినా Results రిలీజ్ చేసే అవకాశం ఉంది. TS POLYCET 2025 Seat Allotment Date ✅ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం? రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ … Read more