TG POLYCET 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన TG POLYCET 2025 చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎవరైనా సీటు పొందాలని ఆశిస్తే – ఇది చివరి అవకాశం. ఈ కౌన్సిలింగ్ ద్వారా పాలిటెక్నిక్ సీటు పొందడానికి అవసరమైన తేదీలు, దరఖాస్తు విధానం, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ ఈ కింద ఇవ్వబడ్డాయి. TG POLYCET 2025: Final Phase ✅ ఎవరు పాల్గొనాలి? 📅 ఫైనల్ ఫేజ్ ముఖ్యమైన తేదీలు కార్యాచరణ తేదీ … Read more