RRB ALP CBT-1 ఫలితాలు విడుదల – CBT-2 పరీక్షకు సన్నాహాలు ప్రారంభం

RRB ALP CBT-1 Result 2025 Released

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, CBT-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – Phase 1) Results అధికారికంగా విడుదల అయ్యాయి. అలాగే, CBT-2 (Phase 2 పరీక్ష) నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. RRB Declares ALP CBT‑1 Result ఈ నియామకం భారత రైల్వేలో ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశంగా మారింది. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన … Read more