RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు 2025 Answer Key విడుదల!

RRB NTPC Answer Key 2025 released

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB NTPC) 2025 సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థాయి NTPC పోస్టుల కోసం నిర్వహించిన CBT‑1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక Answer Keyను జులై 1, 2025న అధికారికంగా విడుదల చేసింది. ఈ CBT‑1 పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 24, 2025 మధ్య నిర్వహించబడ్డాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలను, ప్రశ్నాపత్రాన్ని మరియు రిస్పాన్స్ షీట్‌ను RRBల అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చు. ఈ Answer కీ ద్వారా … Read more